Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh
No video available

ఎలమంచిలి: రాంబిల్లి మండలం గోకివాడ సచివాలయ పరిధిలో 24 మంది వాలంటీర్లు రాజీనామా

India | Apr 16, 2024
రాంబిల్లి మండలంలోని గోకివాడ సచివాలయ పరిధిలో గల గోకివాడ, మూలకొత్తూరు, మూలజంప గ్రామాలకు చెందిన 24 మంది గ్రామ వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేశారు. ఈ మేరకు వారు మంగళవారం ఎంపీడీఓకు రాజీనామా పత్రాలను సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాలు తమను పెడుతున్న ఇబ్బందుల దృష్ట్యా మూకుమ్మడి రాజీనామాలు చేసినట్లు తెలిపారు.
ఎలమంచిలి: రాంబిల్లి మండలం గోకివాడ సచివాలయ పరిధిలో 24 మంది వాలంటీర్లు రాజీనామా - India News