Public App Logo
Jansamasya
Crimenews
Education
Bareilly
Agra
Cbi
Politics
Abvp
���ायल
Fatehpur
Jodhpur
Amitshah
Uppolice
Punjab
Live
Pratapgarh
Westbengal
Ballia
Farrukhabad
Mirzapur
Rain
Haridwar
Tikamgarh
Trending
Prayagraj
Modiji
Protest
���तरपुर
���ोगी_आदित्यनाथ
Letestnews

ములుగు: తన భార్యను తీసుకెళ్లేందుకు వచ్చి చిన్నబోయినపల్లిలో లారీ ఢీకొని, భాస్కర్ అనే వృద్దుడు మృతి

Mulug, Mulugu | Jul 5, 2025
తన భార్యను ఇంటికి తీసుకెళ్లాడానికి వచ్చి ఓ వృద్ధుడు మృత్యువాత పడ్డ ఘటన ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. శివాపురంకు చెందిన భాస్కర్ అనే వృద్ధుడు ఊరి నుంచి వస్తున్న తన భార్యను ఇంటికి తీసుకెళ్లడానికి చిన్నబోయినపల్లికి చేరుకున్నాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా, అతివేగంగా వచ్చిన లారీ అతడిని ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. లారీని వెంబడించి గ్రామస్తులు స్టేషన్కు తరలించారు.