భువనగిరి: యాదాద్రి భువనగిరి: NHM ఉద్యోగుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మద్దతు
యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగుతున్న NHM ఉద్యోగుల నిరవధిక సమ్మెకు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత మహేందర్ రెడ్డి మద్దతు తెలిపారు. తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్న ఉద్యోగులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.