నిర్మల్: వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా జువ్వాడి నర్సింగరావు బాధ్యతలు: శ్రీహరి రావు శుభాకాంక్షలు
Nirmal, Nirmal | Nov 7, 2026 తెలంగాణ తొలి వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన జువ్వాడి నర్సింగరావును నిర్మల్ కాంగ్రెస్ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వెలమ సామాజిక వర్గం కోసం ప్రభుత్వం ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.