నల్గొండ: నల్లగొండలో ఓటర్ల తొలగింపుపై వామపక్షాల నిరసన: అక్టోబర్ 1న ఆందోళనకు పిలుపు
నల్లగొండలో ఓటర్ల పేర్ల తొలగింపుపై వామపక్ష, ఇండియా కూటమి నేతలు మండిపడ్డారు. ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, అక్టోబర్ 1న సుభాష్ సెంటర్లో నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు.