విజయనగరం: 198 మంది నూతన పోలీసుల పాసింగ్ అవుట్ పెరేడ్ - మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరు
విజయనగరం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో 198 మంది పోలీసు అభ్యర్థుల పాసింగ్ అవుట్ పెరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొని, అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం 6 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు, స్టైఫండ్‌ను 12 వేలకు పెంచిందని మంత్రి గుర్తుచేశారు.