రాయికల్: రాయికల్ మండలంలో రెసిడెన్షియల్ పాఠశాలల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
Raikal, Jagtial | Sep 29, 2026 జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రెసిడెన్షియల్ పాఠశాలలను కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల భద్రత, ఆహారం, మౌలిక వసతులు, మరియు పాఠశాల భవన నిర్మాణ పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు.