Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ధర్మపురి: స్థానిక సంస్థల ఎన్నికలపై కవిత ప్రభావం ఉండదు - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

Dharmapuri, Jagtial | Sep 5, 2025
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ రమణ తోపాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,ఆ పార్టీ జిల్లా అధ్యక్ధుడు విద్యాసాగర్ రావు హాజరైయ్యారు. వివిధ పార్టీలకు చెందినా కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరగా వారికీ గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు.

MORE NEWS

ధర్మపురి: స్థానిక సంస్థల ఎన్నికలపై కవిత ప్రభావం ఉండదు - మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ - Dharmapuri News