గుంటూరు: గుంటూరు మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణకు ముస్లిం సోదరుల మద్దతు
Guntur, Guntur | Oct 23, 2026 గుంటూరు కూటమి మేయర్ అభ్యర్థి లక్ష్మీ అపర్ణ కోవెలమూడి గెలుపు కోసం ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టాభిపురం, స్తంభాలగరువులోని మస్జీద్లను సందర్శించిన ఆమెకు భారీ మెజారిటీ రావాలని స్థానికులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, స్థానిక నేతలు పాల్గొన్నారు.