గద్వాల్: గట్టు మండలంలో కొత్త శ్రీ సింధుజ హాస్పిటల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
గద్వాల నియోజకవర్గం గట్టు మండలంలోని మాచర్ల గ్రామంలో శ్రీ సింధుజ హాస్పిటల్‌ను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.