జగిత్యాల: జగిత్యాల జిల్లా ప్రజలకు ఎస్పీ దీపావళి సందేశం: బాణసంచా విషయంలో కీలక సూచనలు
దీపావళి పండుగ సందర్భంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బాణసంచా కాల్చేటప్పుడు చిన్నారులను తల్లిదండ్రులు పర్యవేక్షించాలని, భద్రతా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజల రక్షణ కోసం జిల్లాలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.