నర్సంపేట: వరంగల్: ప్రజావాణిలో మహిళ ఆత్మహత్యాయత్నం
వరంగల్ జిల్లా నర్సంపేట ఎంపీడీవో కార్యాలయంలో భూ వివాదం నేపథ్యంలో చంద్రయ్యపల్లికి చెందిన స్వప్న అనే మహిళ నానో యూరియా తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆమెకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది, ఆరోగ్యం మెరుగ్గా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.