ముమ్మిడివరం: 216 జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి
కొమరగిరి 216 జాతీయ రహదారి గట్టువారిపేట మలుపు వద్ద జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి అతివేగమే కారణమని, సరైన భద్రతా చర్యలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.