జిన్నారం: బొల్లారం: అనుమతులు లేకుండా బోర్లు వేస్తే సీజ్, పోలీసులకు వాహనం అప్పగింత
బొల్లారంలో అనుమతులు లేకుండా బోర్లు వేస్తున్న వాహనాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. ఇకపై అక్రమ బోరు తవ్వకాలపై తనిఖీలు కొనసాగుతాయని, బోర్లు వేయాలనుకునే వారు ముందస్తు అనుమతులు తీసుకోవాలని అధికారులు హెచ్చరించారు.