వనపర్తి: వనపర్తిలో ఘనంగా హర్ ఘర్ తిరంగా జాతీయ జెండా పంపిణీ కార్యక్రమం
వనపర్తి జిల్లా కేంద్రంలో మంగళవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో జాతీయ జెండాలు వాహనదారులకు, ఆటోలకు పంపిణీ చేసిన కార్యక్రమం జరగింది. బచ్చు రాము, దుప్పల్లి నారాయణ నేతృత్వంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.