మచిలీపట్నం దక్షిణం: బందరులో అక్రమ రేషన్ బియ్యం గోడౌన్ సీజ్ చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించిన బీసీవై పార్టీ ఇన్చార్జ్ కోన నాగార్జున
Machilipatnam South, Krishna | Jul 5, 2025
బందరులో అక్రమ రేషన్ బియ్యం గోడౌన్ సీజ్ చేయాలని కోరుతూ రోడ్డుపై బైఠాయించిన బీసీవై పార్టీ ఇన్చార్జ్ కోన నాగార్జున స్తానిక మచిలిపట్నం జవ్వారుపేట లొ వైసిపి నాయకుడు అయినటువంటి కందులు బాబ్జీ కి చెందిన రేషన్ బియ్యం గోడౌన్ లో భారీగా బియ్యం నిల్వ ఉంచారని మూడు రోజుల క్రితం అధికారులకు సమాచారం ఇచ్చినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని గోడౌన్ వెంటనే సీజ్ చేయాలని శనివారం మధ్యాహం 12 గంటల సమయంలో మచిలీపట్నం బీసీవై పార్టీ ఇన్చార్జ్ కోన నాగార్జున రోడ్డుపై బైఠాయించి నిరశన తెలియజేశారు...