ధర్మసాగర్: మొదటి బహుమతి అందుకున్న వేలేరు,ధర్మసాగర్ జోన్ బాలికల జట్టు మరియు హన్మకొండ జోన్ బాలుర జట్టు
మొదటి బహుమతి అందుకున్న వేలేరు,ధర్మసాగర్ జోన్ బాలికల జట్టు మరియు హన్మకొండ జోన్ బాలుర జట్టు ఈరోజు14న, సబ్ జూనియర్స్ బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక* హనుమకొండ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు మాణిక్య పూర్ , జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ పాఠశాల ఆవరణలో, సబ్ జూనియర్స్ బాల బాలికల కబడ్డీ ఎంపికలు దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది