వరంగల్: వేం నరేందర్రెడ్డిపై విమర్శలు: కంచ ఐలయ్యపై ఫైర్ అయిన రాయపురం సాంబయ్య
వేం నరేందర్రెడ్డిపై కంచ ఐలయ్య చేసిన విమర్శలను కాంగ్రెస్ సీనియర్ నేత రాయపురం సాంబయ్య ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి, నరేందర్రెడ్డిల మధ్య 20 ఏళ్ల స్నేహం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.