Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

అద్దంకి మండలంలో ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా పంపిణీ: ఏవో వెంకటకృష్ణ

Bapatla, Bapatla | Sep 21, 2025
అద్దంకి మండలంలో ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా ఇస్తున్నట్లు ఏవో వెంకట కృష్ణ ఆదివారం మీడియా ప్రకటన ద్వారా తెలిపారు. పంట సాగు చేసిన రైతులందరూ తప్పనిసరిగా ఈ పంటలో నమోదు కావాలన్నారు. మండలంలో యూరియా కొరత లేదని రైతులు అపోహలు పడవద్దని ఏవో వెంకటకృష్ణ తెలియజేశారు. మరో 200 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉన్నట్లు ఆయన చెప్పారు.
అద్దంకి మండలంలో ఈ పంట నమోదు చేసుకున్న రైతులకు మాత్రమే యూరియా పంపిణీ: ఏవో వెంకటకృష్ణ - Bapatla News