గుంటూరు: గుంటూరు మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణతో జనసేన కార్పొరేటర్ అభ్యర్థుల భేటీ
Guntur, Guntur | Oct 23, 2026 గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణను జనసేన కార్పొరేటర్ అభ్యర్థులు కలిశారు. కూటమి తరపున తమకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అఖండ విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.