మణుగూరు: చర్ల, దుమ్ముగూడెం మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలి: సీపీఐ(ఎంఎల్) డిమాండ్
చర్ల, దుమ్ముగూడెం మండలాలను కరవు మండలాలుగా ప్రకటించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు డిమాండ్ చేశారు. అక్టోబర్ 22న చర్ల మండల కేంద్రంలో నిర్వహించనున్న జనరల్ బాడీ సమావేశంలో కరవు పరిస్థితులు, రైతుల సమస్యలపై చర్చించనున్నారు.