హన్వాడ: వేపూరు సబ్‌స్టేషన్ ముట్టడి: 12 గంటల విద్యుత్ కోసం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆందోళన
హన్వాడ మండలం వేపూరులో విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రైతులకు 12 గంటల విద్యుత్ అందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.