సత్తుపల్లి: బేతుపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన: రెస్క్యూ ఆపరేషన్ పరిశీలన
సత్తుపల్లి బేతుపల్లి చెరువు ఘటనలో గల్లంతైన రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలను, తుపాను ప్రభావిత అశ్వారావుపేట ప్రాంతాలను నేడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించనున్నారు.