జనగాం: వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఓటరు నమోదు: పూర్తి వివరాలు
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితా డీ-నోవో తయారీలో భాగంగా, అర్హులైన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ సూచించారు. 01.11.2026 నాటికి అర్హత కలిగిన వారు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు మున్సిపల్ కార్యాలయాన్ని సంప్రదించండి.