నారాయణ్‌ఖేడ్: బాణాపూర్‌లో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ
నారాయణఖేడ్ మండలం బాణాపూర్ గ్రామపంచాయతీలో నూతన డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ పుప్పాల అనిల్ లబ్ధిదారులకు కార్డులను అందజేశారు. డిజిటల్ కార్డులతో రేషన్ పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని ఆయన వెల్లడించారు.