చౌటకూర్: సుల్తాన్పూర్ JNTUHలో ఘనంగా వినాయక నిమజ్జనం
సంగారెడ్డి జిల్లా చౌటాపూర్ మండలం సుల్తాన్‌పూర్‌లోని జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కాలేజీలో వినాయక నిమజ్జన వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. విశ్వనాధ రాజు, సిబ్బంది మరియు విద్యార్థుల సమక్షంలో గణనాథుడి ఊరేగింపు ఘనంగా సాగింది.