ఏటూరునాగారం: రూ.20 లక్షలతో నిర్మించిన అటవీశాఖ క్వార్టర్స్ నిరుపయోగం
ఏటూరునాగారం 5వ వార్డులో రూ.20 లక్షలతో 2022లో నిర్మించిన అటవీశాఖ బీట్ అధికారి క్వార్టర్స్ వసతులు లేక నిరుపయోగంగా మారాయి. పిచ్చిమొక్కలతో నిండి పాములు, తేళ్లు వస్తున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.