Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi
Politics

పులివెందుల: అమ్మాయిల క్రికెట్ ఆట స్ఫూర్తిదాయకం : పులివెందుల ఎస్ ఐ సుభహాన్

Pulivendla, YSR | Nov 3, 2025
ప్రపంచ కప్ మహిళా క్రికెట్ విజేత భారత దేశ యువతుల ఆట స్ఫూర్తిదాయకం అని పులివెందుల పట్టణ ఎస్ ఐ సుభహాన్ పేర్కొన్నారు.స్నేహిత అమృత హస్తం సేవాసమితి మరియు కళాశాల ఎన్ ఎస్ ఎస్ యూనిట్ ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల చే నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ ని ఎస్ ఐ సుభహాన్,ఇన్ ఛార్జ్ ప్రిన్సిపల్ బాలనారాయణ, స్నేహిత అమృత హస్తం సేవాసమితి ఉచిత విద్య ఉపాధ్యాయ బృందం సభ్యులు కృష్ణారెడ్డి, జన విజ్ఞాన వేదిక సభ్యులు సనావుల్లా,సేవాసమితి అధ్యక్షులు రాజు లు ప్రారంభించారు.

MORE NEWS