జగిత్యాల: జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశం
జగిత్యాల ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణ పనులను కలెక్టర్ బి. సత్యప్రసాద్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించారు. పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ పనులపై సమీక్ష నిర్వహించి వేగవంతం చేయాలని సూచించారు.