హసన్పర్తి: హన్మకొండలో అక్రమ బాణసంచా నిల్వలు స్వాధీనం: రూ.4.22 లక్షల విలువైన సరుకు సీజ్
హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం నాగారం గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా వాహనంలో బాణసంచా విక్రయిస్తున్న వ్యక్తిపై పోలీసులు దాడి చేశారు. రూ.4.22 లక్షల విలువైన బాణసంచాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.