వనపర్తి: వనపర్తిలో దారుణం: కన్నతల్లిని హత్య చేసిన కొడుకు
వనపర్తి గాంధీనగర్ కాలనీలో 60 ఏళ్ల రజియా బేగం అనే వృద్ధురాలిని ఆమె కుమారుడే హత్య చేశాడు. బలమైన ఆయుధంతో తలపై మోది చంపినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, హత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.