వరంగల్: వరంగల్ NITలో WE-SUSTAIN 2027 అంతర్జాతీయ సదస్సు: పరిశోధన పత్రాల సమర్పణకు అవకాశం
వరంగల్ NITలో జనవరి 10, 11 తేదీల్లో WE-SUSTAIN 2027 అంతర్జాతీయ సదస్సు జరగనుంది. మహిళా సాధికారత, AI, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలపై చర్చించనున్నారు. పరిశోధకులు, విద్యార్థులు తమ పరిశోధన పత్రాల సారాంశాలను ఈ నెల 24లోపు ఆన్లైన్లో సమర్పించాలి.