నరసన్నపేట: విద్యార్థులకు పోలీసు హెల్ప్ లైన్లపై అవగాహన
నరసన్నపేటలోని ప్రైవేట్ పాఠశాలలో శక్తి టీం ఆధ్వర్యంలో పోలీసు హెల్ప్ లైన్లపై అవగాహన కార్యక్రమం జరిగింది. 181, 112, సైబర్ క్రైమ్ కోసం 1930, యాంటీ డ్రగ్స్ 1972 మరియు బాల్య వివాహాల నిరోధానికి 1098 నెంబర్ల గురించి విద్యార్థులకు వివరించారు.