ఒంగోలు అర్బన్: స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ జరగనంత అవినీతి గత ప్రభుత్వంలో జరిగింది: మంత్రి అచ్చం నాయుడు
Ongole Urban, Prakasam | Sep 22, 2026
స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ జరగని అవినీతి సహకార బ్యాంకుల్లో గత ప్రభుత్వంలో జరిగింది అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చం నాయుడు తెలిపారు రాష్ట్రంలో సహకార బ్యాంకులను దోపిడీ చేసుకునేటువంటి అవకాశాలుగా వినియోగించుకున్నారని దానిని అరికట్టేందుకు సహకార బ్యాంకులను కూడా కంప్యూటర్ కరుణ చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దేని తెలిపారు కమర్షియల్ బ్యాంకులతో సరిపాటిగా కోపరేటివ్ బ్యాంకులను కూడా నిర్వహించేటువంటి బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్నాడు అని గ్రామాల అభివృద్ధికి ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన తెలిపారు సహకార బ్యాంకు నూతన భవనాన్ని మంత్రి ప్రారంభించారు