పూతలపట్టు: కటప్పగారి పల్లె బస్ స్టాప్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
బంగారుపాళ్యం మండలం, కాటప్పగారి పల్లె బస్టాప్ ముందర హైవేలో వెళుతున్న వాహనదారున్ని గుర్తు తెలియని వాహనం ఈరోజు శనివారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో డీ కొట్టడం జరిగినది. అటువైపు వెళుతున్న వాహనదారులు 108కి ఫోన్ చేయడంతో చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించడం జరిగినది. వాహనదారుడి రిజిస్ట్రేషన్ నెంబర్ Ap03 Bl 5736. అతని వద్ద ఉన్న లైసెన్స్ ప్రకారం ఎస్. వెంకటేష్, ఎగువ పాతపాలెం, యాదమరి మండలం, అని ఉన్నట్లు స్థానికులు గుర్తించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది