నల్గొండ: సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండండి: 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయండి
నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కళాశాలలో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం. డిజిటల్ అరెస్ట్, ఫిషింగ్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచన. సైబర్ నేరాలకు గురైతే వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని ఆర్బిఐ లీడ్ బ్యాంక్ అధికారులు తెలిపారు.