యాదగిరిగుట్ట: పెద్ద కందుకూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ: హాజరైన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.