మహబూబ్ నగర్ అర్బన్: పోలీస్ ఫ్లాగ్ డే పోటీలు: దరఖాస్తుకు ఇవాళే చివరి రోజు
మహబూబ్ నగర్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు జరుగుతున్నాయి. ఆసక్తి ఉన్నవారు ఈనెల 23 లోపు 8712659298 నంబర్ ద్వారా ఐటీ సెల్ ఎస్ఐ రవికి తమ ఎంట్రీలను పంపాలి. జిల్లా స్థాయిలో ఉత్తమ ఎంట్రీలకు బహుమతులు అందిస్తారు.