వనపర్తి: వనపర్తి పర్యాటక అభివృద్ధికి రూ.14 కోట్లు మంజూరు
వనపర్తిలో పర్యాటక రంగ అభివృద్ధికి రూ.14 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. మొదటి విడతలో రూ.10 కోట్లతో తిరుమలయ్య గుట్ట, బుద్ధారం ఆలయం సహా పలు ప్రాంతాల్లో బోటింగ్ మరియు సుందరీకరణ పనులు చేపట్టనున్నారు.