ఒంగోలు అర్బన్: ఒంగోలు నగరంలో ఒక మోస్తరు వర్షం. ఎండ వేడిమి నుంచి సేద తీరిన నగరవాసులు
Ongole Urban, Prakasam | Sep 22, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో మంగళవారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కురిసింది ఉదయం నుండి కూడా వాతావరణం చల్లగా ఉండటంతో పాటు సాయంత్రం ఒక మోస్తరు వర్షం సుమారు అరగంట పాటు కురిసింది అల్పపీడన ప్రభావం ఉపరితల ఆవర్తనం నేపథ్యంలో 24వ తేదీ వరకు కూడా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది అందుకు అనుగుణంగా గడిచిన రెండు రోజులుగా వాతావరణం లో మార్పులు జరుగుతున్నాయి మంగళవారం సాయంత్రం ఒక మోస్తరు వర్షం కొరకు నగరవాసులు సేద తీరారు అయితే కొన్ని ప్రాంతాలలో నీరు మురికి నీరు తో కలిసి రోడ్డుపైకి వచ్చి ప్రయాణికులను పాదచారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి