భువనగిరి: బీబీనగర్ రైలు ప్రమాదం: చనిపోయిన 400 గొర్రెలు, 50 లక్షల నష్టం!
బీబీనగర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో 400 గొర్రెలు చనిపోయి కిష్టయ్య అనే కాపరికి 50 లక్షల నష్టం వాటిల్లింది. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది.