అనంతపురం అర్బన్: నోటీసులు పొందిన ఓటర్లు తమకు కేటాయించిన తేదీన తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Aug 22, 2026
నోటీసులు పొందిన ఓటర్లు తమకు కేటాయించిన తేదీన తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని జిల్లా కలెక్టర్ ఆనంద్ శనివారం సాయంత్రం 5:00 20 నిమిషాల సమయంలో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ ఆనంద్.