గుంటూరు: గుంటూరు 42వ వార్డులో జోరుగా కూటమి అభ్యర్థి తాడిశెట్టి ఉత్తేజ్ బాబు ప్రచారం
Guntur, Guntur | Oct 23, 2026 గుంటూరు 42వ వార్డులో టిడిపి కూటమి కార్పొరేటర్ అభ్యర్థిగా తాడిశెట్టి వెంకట ఉత్తేజ్ బాబు ఎన్నికల ప్రచారం చేపట్టారు. అరండల్ పేటలో జరిగిన ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.