వరంగల్: నడిరోడ్డుపై యువకుడిపై కత్తితో హత్యాయత్నం, నిందితుడు పరారీ
వరంగల్ బొమ్మలగుడిలో శ్రీకాంత్ అనే వ్యక్తి సాయికుమార్ పై కత్తితో దాడి చేశాడు. కుటుంబ కలహాలే కారణమని పోలీసుల అనుమానం. బాధితుడి తల్లి ఫిర్యాదుతో మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.