పూతలపట్టు: బంగారుపాళ్యం ఏటీఎం వద్ద మోసాలు: ఇద్దరిపై కేసులు నమోదు చేసిన పోలీసులు
బంగారుపాళ్యం ఏటీఎం కేంద్రాల వద్ద నగదు తీసిస్తామని నమ్మించి ఇద్దరు వ్యక్తులను మోసం చేసిన ఘటనలపై పోలీసులు రెండు చీటింగ్ కేసులు నమోదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.