నారాయణ్‌ఖేడ్: ఇందిరమ్మ ఇళ్లపై మోదీ ఫోటో పెట్టాలి: బీజేపీ నేత డిమాండ్
నారాయణఖేడ్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోటోలు కూడా ఉండాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్ కోటలే డిమాండ్ చేశారు. పీఎంఏవై పథకం కింద కేంద్రం నిధులు ఇస్తోందని, కాబట్టి మోదీ ఫోటోలు కూడా ఉంచాలని ఆయన కోరారు.