వనపర్తి: తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు: వనపర్తి కలెక్టర్ హెచ్చరిక
వనపర్తిలో వయోవృద్ధుల దినోత్సవం వేడుకల్లో కలెక్టర్ ఆదర్శ సురభి కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వృద్ధులకు ఉచిత వైద్యం, రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటుపై ఆమె ప్రకటన చేశారు.