మహబూబాబాద్: మహబూబాబాద్‌లో 100 మంది మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ
మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 100 మంది మైనారిటీ మహిళలకు ఉచిత కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా శక్తి పథకం ద్వారా ఎమ్మెల్యే మురళి నాయక్ మరియు చైర్పర్సన్ జ్యోతి రమేష్ నాయక్ ఈ మిషన్లను అందజేశారు.