అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ వరంగల్ కు చెందిన డాక్టర్ రాకేష్ వెల్లడి
నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణా లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్..రాష్ట్రవ్యాప్తంగా 323 ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం.డాక్టర్ వద్దిరాజు రాకేష్ కామెంట్స్రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల నుంచి నెట్ వర్క్ ఆసుపత్రుల నిలిచిపోనున్న ఆరోగ్య శ్రీ సేవలు323 ఆసుపత్రిలో నిలిచిపోనున్న ఆరోగ్య శ్రీ సేవలు1400 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్