ఇంటా.. బయట.. ఎక్కడైనా చిన్నారుల నుంచి మహిళల వరకూ ఏదొక చోట గృహహింస, వరకట్నం, అత్యాచారయత్న బాధితులుగా మిగులుతున్నారు.ఇలాంటి ఎంతో మందికి న్యాయ, పోలీసు, వైద్యం, వసతి, కౌన్సెలింగ్ సదుపాయాలను కల్పిస్తూ అండగా నిలుస్తోంది నెల్లూరులోని 'సఖి' వన్ స్టాప్ సెంటర్. అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినం సందర్భంగా అక్కడ మహిళలకు అందుతున్న సేవలపై తో ఆ కేంద్రం పరిపాల